Monday, June 17, 2013

విశ్వాసం!

ఎంతో సులభం నీవూ నేనూ అలలం ఒంటరులం అని అనుకోవడం! కానీ, మనం కలిసి ఒక మహా సమూహం సముద్రం అని మరుస్తున్నాం! thumbnail 1 summary

ఎంతో సులభం
నీవూ నేనూ అలలం
ఒంటరులం అని అనుకోవడం!

కానీ,

మనం
కలిసి ఒక మహా సమూహం
సముద్రం అని మరుస్తున్నాం!

No comments

Post a Comment