Monday, June 17, 2013

శాంతి కపోతం!

ఆకులు రాలుతున్నాయి. కొత్త చిగుర్లేసేందుకు .... ప్రకృతి సిద్దమౌతుంది! పాత బడి వృద్దాప్యం అలసత్వం లో .... ప్రజాస్వామ్యం! ఎక్కడో దూరంగా ... thumbnail 1 summary

ఆకులు రాలుతున్నాయి.
కొత్త చిగుర్లేసేందుకు ....
ప్రకృతి సిద్దమౌతుంది!
పాత బడి వృద్దాప్యం
అలసత్వం లో .... ప్రజాస్వామ్యం!
ఎక్కడో దూరంగా
మేఘాల మధ్య
కనుమరుగవుతుంది సామరశ్యం ..... శాంతి కపోతం!

No comments

Post a Comment