Monday, June 17, 2013

నేస్తమా!

నీ కోసం సమాజం కోసం దేశం కోసం .... జీవించు! మరణాన్ని శాసించాలని చూడకు! అందుకే సంగీతం .... స్వర మధురిమ .... భావమై జీవించు! మరణం నిర్వచించని,... thumbnail 1 summary

నీ కోసం
సమాజం కోసం
దేశం కోసం .... జీవించు!
మరణాన్ని శాసించాలని చూడకు!
అందుకే
సంగీతం .... స్వర మధురిమ .... భావమై జీవించు!
మరణం నిర్వచించని,
తప్పని ఒక పరిణామం అని తెలుసుకో!

No comments

Post a Comment