ప్రియతమా
నా హృదయ వేదన విన్నావా నేస్తమా . . .
నా అంతరంగ మదనంలో నిన్ను ప్రేమిస్తున్నా . .
నా ఊహల పల్లకిలో నీ తలపు కోరుకుంటున్నా . . ,
ఎదో కలలో కౌగిలిలా నిన్ను చేరుకోవాలనుకుంటునా . . ,
ఈ నిశ్శబ్ద తరంగాలలో నా ప్రేమను అన్వేషిస్తునా . . .
నీ ప్రేమకోసం తపన పడుతున్నా.....
No comments
Post a Comment