Monday, June 17, 2013

కవిత

కవిత మోహ మనోహర రూపమా ప్రియా! నా కవితల అంతరార్ధం నీవు నీ అందం సౌందర్యం నా కలం అంచుపై ఊరే అక్షరం నా గుండె లోపల, స్పందన .... వినిపించే నీ గు... thumbnail 1 summary

కవిత

మోహ మనోహర రూపమా
ప్రియా!
నా కవితల అంతరార్ధం నీవు
నీ అందం సౌందర్యం
నా కలం అంచుపై ఊరే అక్షరం

నా గుండె లోపల,
స్పందన ....
వినిపించే నీ గుసగుసలు
భావ పద రూపం .... పరిమళం
జాలువారుతున్న ....
నా కవిత

No comments

Post a Comment