Monday, June 17, 2013

ప్రశ్నార్ధకం ....?

నీ సాన్నిహిత్యం నన్ను బలహీనుడ్ని చేస్తుంది, అడుగు ముందుకు పడదు నాకు నేనే ఒక ఆశ్చర్యం కలిగించే అంశాన్నౌతాను. ఎందుకో తెలియదు. విశ్వసనీయత మాత... thumbnail 1 summary
నీ సాన్నిహిత్యం
నన్ను బలహీనుడ్ని చేస్తుంది,
అడుగు ముందుకు పడదు
నాకు నేనే ఒక ఆశ్చర్యం కలిగించే అంశాన్నౌతాను.
ఎందుకో తెలియదు.
విశ్వసనీయత మాత్రమే నాలో .... బలం గా
నీ మార్గం
నీ జాడ లో తచ్చాడ్తుంటాను
నా ఆలోచనలన్నీ నీ చుట్టే తిరుగుతూ
ఒక వట్టి మాయ ....
మది, ఎద .... ప్రేమ అన్నట్లు .... ప్రశ్నలా?

No comments

Post a Comment