Monday, April 25, 2016

Ne premakosam

Kaalaalu maarinaa kalalu kanumarugainaa Kavithalu anthamainaa Nenu praanaanni veedinaa Gaalinai malli vasthanu Ne premakosam......... thumbnail 1 summary

Kaalaalu maarinaa kalalu kanumarugainaa

Kavithalu anthamainaa

Nenu praanaanni veedinaa

Gaalinai malli vasthanu

Ne premakosam.........

Friday, January 29, 2016

నా నిరీక్షణ

నీ రాకకై నా నిరీక్షణ . . , నీ చక్కని చూపుకై నా నిరీక్షణ . . , నీ అందని చేయికై నా నిరీక్షణ . . , నీ మత్తైన మాటకై నా నిరీక్షణ . . , నీ బ... thumbnail 1 summary
నీ రాకకై నా నిరీక్షణ . . ,
నీ చక్కని చూపుకై నా నిరీక్షణ . . ,
నీ అందని చేయికై నా నిరీక్షణ . . ,

నీ మత్తైన మాటకై నా నిరీక్షణ . . ,
నీ బరువైన మనసుకై నా నిరీక్షణ . . ,
నీ ఎద గమ్యం నేనుగా మారె క్షనముకై నా నిరీక్షణ . . ,! ! !

నా హృదయ వేదన

ప్రియతమా నా హృదయ వేదన విన్నావా నేస్తమా . . . నా  అంతరంగ మదనంలో నిన్ను ప్రేమిస్తున్నా . . నా ఊహల పల్లకిలో నీ తలపు కోరుకుంటున్నా . . , ... thumbnail 1 summary

ప్రియతమా
నా హృదయ వేదన విన్నావా నేస్తమా . . .
నా  అంతరంగ మదనంలో నిన్ను ప్రేమిస్తున్నా . .
నా ఊహల పల్లకిలో నీ తలపు కోరుకుంటున్నా . . ,

ఎదో కలలో కౌగిలిలా నిన్ను చేరుకోవాలనుకుంటునా . . ,
ఈ నిశ్శబ్ద తరంగాలలో నా ప్రేమను అన్వేషిస్తునా . . .
నీ ప్రేమకోసం తపన పడుతున్నా.....