Monday, June 17, 2013

ఉదాసీనత!

ప్రేమ కానిది ద్వేషించడమే .... కానక్కర లేదు. కళ కానిది వికృత్వంలోనే .... కనిపించక్కర లేదు. విశ్వాసం లేనిది నాస్తికత్వమే .... అయ్యుండక్కర లే... thumbnail 1 summary

ప్రేమ కానిది
ద్వేషించడమే .... కానక్కర లేదు.
కళ కానిది
వికృత్వంలోనే .... కనిపించక్కర లేదు.
విశ్వాసం లేనిది
నాస్తికత్వమే .... అయ్యుండక్కర లేదు.
జీవిత వ్యతిరేకత్వం
మరణమే .... అనుకోనక్కర లేదు.
నిజానికి వీటన్నింటికీ
కారణం ఉదాసీనతే అని నమ్ముతున్నా!

No comments

Post a Comment